- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీర్ బాటిల్‌తో డాక్టర్‌ను చంపిన వాచ్‌మెన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ డెస్క్: ఓ వైద్యుడు దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులో రాపూరు మండలం పులిగిలపాడులో రవీంద్ర నాయక్ అనే డాక్టర్ ను రంగయ్య అనే వాచ్ మెన్ హత్య చేశాడు. బీర్ బాటిల్ తో డాక్టర్ ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కాల్చేశాడు. ఆ కాలిన భాగాల్ని వేర్వేరు చోట్ పడేశాడు. నాయక్ మిస్సైనట్లుగు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు జోరేపల్లి తెలుగు గంగ […]</p>

X
దిశ, వెబ డెస్క్: ఓ వైద్యుడు దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులో రాపూరు మండలం పులిగిలపాడులో రవీంద్ర నాయక్ అనే డాక్టర్ ను రంగయ్య అనే వాచ్ మెన్ హత్య చేశాడు. బీర్ బాటిల్ తో డాక్టర్ ను చంపేశాడు.
అనంతరం మృతదేహాన్ని కాల్చేశాడు. ఆ కాలిన భాగాల్ని వేర్వేరు చోట్ పడేశాడు. నాయక్ మిస్సైనట్లుగు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు జోరేపల్లి తెలుగు గంగ కాల్వ వద్ద ఆనవాళ్లు గుర్తించారు. అనంతరం వాచ్ మెన్ రంగయ్యను విచారించగా వాస్తవం బయటపడింది. డాక్టర్ హత్యకు నగదు లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రవీంద్ర నాయక్ స్వస్థలం అనంతపురం.
Next Story






