- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యురాలికి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిని డాక్టర్ సౌమ్య తెలిపారు. సదరు వైద్యురాలు ఓపీలో విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యురాలు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతుంది.</p>

X
దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిని డాక్టర్ సౌమ్య తెలిపారు. సదరు వైద్యురాలు ఓపీలో విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యురాలు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతుంది.
Next Story






