- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కేసులు బనాయిస్తున్నారు : అనితా రాణి
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆస్పత్రిలో వసతుల్లేవు, కరోనా కిట్లు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని డాక్డర్ అనితారాణి అన్నారు. సుధాకర్‌కు మోడి లేటర్స్ ఇచ్చి బ్యాలెన్స్ తప్పేలా చేశారని వివరించారు. తమకు పోలీస్ రక్షణ కరువైందని, లైసెన్స్ గన్ ఇవ్వాలని రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. దళితుల మీద దాడులు జరిగితే డబ్బులు ఇచ్చి కప్పి పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు ఇలాంటి దాడులకు ఎన్నడూ లొంగకూడదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఆస్పత్రిలో వసతుల్లేవు, కరోనా కిట్లు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని డాక్డర్ అనితారాణి అన్నారు. సుధాకర్‌కు మోడి లేటర్స్ ఇచ్చి బ్యాలెన్స్ తప్పేలా చేశారని వివరించారు. తమకు పోలీస్ రక్షణ కరువైందని, లైసెన్స్ గన్ ఇవ్వాలని రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
దళితుల మీద దాడులు జరిగితే డబ్బులు ఇచ్చి కప్పి పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు ఇలాంటి దాడులకు ఎన్నడూ లొంగకూడదని ఆమె సూచించారు. కొన్నిరోజులుగా మంత్రి పెద్దిరెడ్డి కూడా దళితుల పట్ల అ గౌరవంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.
Next Story






