- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం: ఉద్యోగులు
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని: సింగరేణిలో 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 గ్రూపులోని జీడీకే 1,2ఇంక్లైన్, 2ఏ గని మేనేజర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG-1 INTUC కో-ఆర్డినేటర్ కచ్చ కాయల […]</p>

X
దిశ, గోదావరిఖని: సింగరేణిలో 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 గ్రూపులోని జీడీకే 1,2ఇంక్లైన్, 2ఏ గని మేనేజర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG-1 INTUC కో-ఆర్డినేటర్ కచ్చ కాయల సదానందం, గుండెటి శ్రీనివాస్, ఆయా గనుల ఫిట్ సెక్రటరీలు నూనె రాజయ్య, మహేష్, సంపత్, అవినాష్, కనకయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు అనిల్, రాజేష్, మోగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Next Story






