ప్లీజ్.. ఆత్మహత్య చేసుకోవొద్దు: బాలకృష్ణ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాపై ప్రముఖ సినిమా హీరో బాలకృష్ణ తాజాగా మాట్లాడారు. కరోనా సోకడంతో మనస్థాపానికి గురై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరోనాను జయించడమే మనందరి ధ్యేయమని, కరోనా సోకితే భయపడవద్దు.. ఫ్లాస్మా థెరఫీ ద్వారా చాలామంది కోలుకుంటున్నారని భరోసా ఇచ్చారు. సినిమా షూటింగ్ లకు సంబంధించి ఇండస్ట్రీలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ట చెప్పారు.</p>

ప్లీజ్.. ఆత్మహత్య చేసుకోవొద్దు: బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాపై ప్రముఖ సినిమా హీరో బాలకృష్ణ తాజాగా మాట్లాడారు. కరోనా సోకడంతో మనస్థాపానికి గురై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరోనాను జయించడమే మనందరి ధ్యేయమని, కరోనా సోకితే భయపడవద్దు.. ఫ్లాస్మా థెరఫీ ద్వారా చాలామంది కోలుకుంటున్నారని భరోసా ఇచ్చారు. సినిమా షూటింగ్ లకు సంబంధించి ఇండస్ట్రీలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ట చెప్పారు.

Next Story