- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ ఖజానా ముఖ్యమా?: డీకే అరుణ
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం మద్యం దుకాణాలను తెరవడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ ఖజానా ముఖ్యమైందా అని ప్రశ్నించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారన్నారు. రైతుల సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను జోకర్లు అని సంబోధించడం సబబు […]</p>
దిశ, మహబూబ్నగర్: రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం మద్యం దుకాణాలను తెరవడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ ఖజానా ముఖ్యమైందా అని ప్రశ్నించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారన్నారు. రైతుల సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను జోకర్లు అని సంబోధించడం సబబు కాదన్నారు. వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులకు కోపాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
Tags: DK Aruna, Comments, Kcr, Wine Shops, Telangana
Next Story






