- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో రౌండ్‌లోకి జకోవిచ్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అండర్సన్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్2లో 6-3, 6-3, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించి మూడో రౌండ్ చేరుకున్నాడు. 16వ ర్యాంకర్ అగర్ అలియాస్సిమీ 6-3, 6-3, 6-3 తేడాతో మోంటేరియోపై గెలిచి రెండో రౌండ్ చేరుకున్నాడు. సెకెండ్ రౌండ్‌లో అందుజార్‌తో తలపడాల్సిన షపోవలోవ్ వాకోవర్ లభించడంతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో […]</p>

X
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ మెన్స్ సింగిల్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అండర్సన్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్2లో 6-3, 6-3, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించి మూడో రౌండ్ చేరుకున్నాడు. 16వ ర్యాంకర్ అగర్ అలియాస్సిమీ 6-3, 6-3, 6-3 తేడాతో మోంటేరియోపై గెలిచి రెండో రౌండ్ చేరుకున్నాడు. సెకెండ్ రౌండ్‌లో అందుజార్‌తో తలపడాల్సిన షపోవలోవ్ వాకోవర్ లభించడంతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ సబలెంక మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బౌల్టర్‌పై 4-6, 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది.
- Tags
- Novak Djokovic
Next Story






