- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం జిల్లా యంత్రాంగం పనితీరు భేష్
<p>దిశ, ఖమ్మం: కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొనియాడారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్చి 24 నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇదే స్ఫూర్తితో మే 3 వరకు అధికారులు పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఎంవీరెడ్డి మాట్లాడుతూ అధికారులంతా […]</p>

X
దిశ, ఖమ్మం: కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొనియాడారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్చి 24 నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇదే స్ఫూర్తితో మే 3 వరకు అధికారులు పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఎంవీరెడ్డి మాట్లాడుతూ అధికారులంతా టీంవర్క్‌గా పనిచేయడంతోనే జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించగలిగామన్నారు.
Tags: mla vanama, review meeting, kothagudem collectarate, ts news
Next Story






