- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. పేద మహిళలను కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సికింద్రాబాద్ మహిళా విభాగం, ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ రాధారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని బీమా మైదాన్ బస్తీలోని మహిళా పొదుపు గ్రూపులకు అందజేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ జోనల్ ప్రధాన కార్యదర్శి క్లెమెంట్ జేవీయార్ దాస్ హాజరయ్యారు. tag: lic, social, […]</p>

X
దిశ, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. పేద మహిళలను కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సికింద్రాబాద్ మహిళా విభాగం, ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ రాధారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని బీమా మైదాన్ బస్తీలోని మహిళా పొదుపు గ్రూపులకు అందజేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్ జోనల్ ప్రధాన కార్యదర్శి క్లెమెంట్ జేవీయార్ దాస్ హాజరయ్యారు.
tag: lic, social, women empowerment, hyderabad
Next Story






