- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిత్యావసరాలు పంపిణీ చేసిన భారత సేవాశ్రమం
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌టౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత సేవాశ్రమం చేయూతనిచ్చింది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఘంసిబజార్‌లో బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కార్మికులకు 10 సంచుల బియ్యం, 5 సంచుల పప్పులతో పాటు కూరగాయలను అందజేశారు. కార్యక్రమంలో స్వామి మునీశ్వరానందా, స్వామి వెంకటేశ్వరనంద తదితరులు పాల్గొన్నారు. Tags : Corona Virus Effect, Lower Tank Bund, Bharat Seva Sangam, Hyderabad, […]</p>

X
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌టౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత సేవాశ్రమం చేయూతనిచ్చింది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఘంసిబజార్‌లో బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కార్మికులకు 10 సంచుల బియ్యం, 5 సంచుల పప్పులతో పాటు కూరగాయలను అందజేశారు. కార్యక్రమంలో స్వామి మునీశ్వరానందా, స్వామి వెంకటేశ్వరనంద తదితరులు పాల్గొన్నారు.
Tags : Corona Virus Effect, Lower Tank Bund, Bharat Seva Sangam, Hyderabad, rice
Next Story






