- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడిశా కూలీలకు రేషన్ బియ్యం పంపిణీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరు మండలం కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశా కూలీలకు స్థానిక సర్పంచ్ రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ మల్లారెడ్డి, రేషన్ డీలర్ బొక్క వీణ బాల్ రెడ్డి, వీఆర్వో బాలరాజ్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Tags: Distribution, ration rice, Odisha workers, rangareddy</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరు మండలం కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశా కూలీలకు స్థానిక సర్పంచ్ రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ మల్లారెడ్డి, రేషన్ డీలర్ బొక్క వీణ బాల్ రెడ్డి, వీఆర్వో బాలరాజ్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution, ration rice, Odisha workers, rangareddy
Next Story






