ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

by Shyam |   (  Updated:2020-04-12 07:53:23  IST  )

<p>దిశ, రంగారెడ్డి: లాక్‎డౌన్‎తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్‌లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,</p>

ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: లాక్‎డౌన్‎తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్‌లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.

tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,

Next Story