- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులకు పోలీసులు చేయూత…
by Shyam |
<p> ఇటీవల బైంసా అల్లర్లలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం వంట పాత్రలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు ఇరవై కుటుంబాలకు వంట పాత్రలతో పాటు గృహోపకరణ వస్తువులను అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడం అభినందనీయమని, ఈ విషయంలో జిల్లా పోలీసులు చేస్తున్న సేవలు మరిచిపోలేనివని ఆయన తెలిపారు.</p>

X
ఇటీవల బైంసా అల్లర్లలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం వంట పాత్రలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు ఇరవై కుటుంబాలకు వంట పాత్రలతో పాటు గృహోపకరణ వస్తువులను అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడం అభినందనీయమని, ఈ విషయంలో జిల్లా పోలీసులు చేస్తున్న సేవలు మరిచిపోలేనివని ఆయన తెలిపారు.
Next Story






