'దిశ' బంపర్ ఆఫర్… వకీల్ సాబ్ ఫ్రీ టికెట్స్

by  |
దిశ బంపర్ ఆఫర్… వకీల్ సాబ్ ఫ్రీ టికెట్స్
X

దిశ వెబ్ డెస్క్: సినిమా, పవన్ అభిమానులకు ‘దిశ’ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వకీల్ సాబ్ మూవీ టికెట్స్ ఫ్రీగా అందించనుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా… +918886424242 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి. తర్వాత ఆ నంబర్ కి start అని మెసేజ్ పెట్టండి. రెగ్యులర్ గా మా న్యూస్ మీ వాట్సాప్ కి పంపడంతోపాటు, లాటరీ ద్వారా ఎంపిక చేసిన పది మందికి ఐమ్యాక్స్ లో ‘వకీల్ సాబ్’ మూవీ టికెట్స్ ఫ్రీగా ఇవ్వనుంది.



Next Story

Most Viewed