- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్‌ను గౌరవిస్తాం : ‘దిశ’ నిర్మాత
<p>దిశ, వెబ్‌డెస్క్: మా మనోభావాలు దెబ్బ తీసేలా ‘దిశ’ సినిమా ఉందని, వెంటనే నిలిపివేయాలని దిశ తండ్రి ఆరోపణలపై దిశ సినిమా నిర్మాత నట్టి కుమార్ స్పందిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ ఎన్ కౌంటర్ సినిమాను మేం వక్రీకరించి తీయడ లేదని స్పష్టం చేశారు. సమాజంలో జరుగుతున్న విషయాన్నే సినిమాలో చూపిస్తున్నామన్నారు. అంతేగాకుండా సినిమాలో ఎవరినీ వ్యతిరేకంగా చూపించడం లేదని తెలిపారు. అభ్యంతరకరమైన దృశ్యాలున్నాయని సెన్సార్ బోర్డు భావిస్తే.. వాటిని తొలగించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మా మనోభావాలు దెబ్బ తీసేలా ‘దిశ’ సినిమా ఉందని, వెంటనే నిలిపివేయాలని దిశ తండ్రి ఆరోపణలపై దిశ సినిమా నిర్మాత నట్టి కుమార్ స్పందిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ ఎన్ కౌంటర్ సినిమాను మేం వక్రీకరించి తీయడ లేదని స్పష్టం చేశారు. సమాజంలో జరుగుతున్న విషయాన్నే సినిమాలో చూపిస్తున్నామన్నారు. అంతేగాకుండా సినిమాలో ఎవరినీ వ్యతిరేకంగా చూపించడం లేదని తెలిపారు. అభ్యంతరకరమైన దృశ్యాలున్నాయని సెన్సార్ బోర్డు భావిస్తే.. వాటిని తొలగించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ట్టాన్ని సెన్సార్‌ను గౌరవించే సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు.
Next Story






