- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానుకోట బీ ఫార్మసీ కాలేజీపై దిశ ఎఫెక్ట్.. ఆ జాబితా మాయం
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: మానుకోట బీ ఫార్మసీ కాలేజీలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే అధ్యాపక పోస్ట్‌ల నియామకంలో మాయాజాలంపై దిశ పత్రికలోఈ నెల 22న కథనం ప్రచురితమైన విషయం విధితమే. కాగా, అప్పటివరకు టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికార వైబ్‌సైట్‌లో ఎంపికయిన వారి ఫైనల్ లిస్ట్ ఉండగా ఎట్టకేలకు ఆదివారం తొలగించారు. అక్టోబర్ నెలను అప్‌డేట్ చేస్తూ సెలెక్షన్ లిస్ట్ తొలగిచడం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియామకంలో భారీగా […]</p>

X
దిశ, మహబూబాబాద్: మానుకోట బీ ఫార్మసీ కాలేజీలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే అధ్యాపక పోస్ట్‌ల నియామకంలో మాయాజాలంపై దిశ పత్రికలోఈ నెల 22న కథనం ప్రచురితమైన విషయం విధితమే. కాగా, అప్పటివరకు టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికార వైబ్‌సైట్‌లో ఎంపికయిన వారి ఫైనల్ లిస్ట్ ఉండగా ఎట్టకేలకు ఆదివారం తొలగించారు. అక్టోబర్ నెలను అప్‌డేట్ చేస్తూ సెలెక్షన్ లిస్ట్ తొలగిచడం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియామకంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో లిస్ట్ తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Next Story






