- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో డ్రైవర్‌పై దిశ కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
<p>కృష్ణా జిల్లా కొల్లేటికోటలో దిశ కేసు నమోదు అయింది. ఆటో డ్రైవర్‌పై అనుమానంతో దిశ యాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను తనతో తాగించే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు దిశ యాప్ ఎస్‌వోఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందజేసింది. కేవలం ఎనిమిది నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఆటోడ్రైవర్ పెద్దిరాజును అదుపులోకి తీసుకున్నారు. Tags: disha case, women, auto driver, krishna</p>

X
కృష్ణా జిల్లా కొల్లేటికోటలో దిశ కేసు నమోదు అయింది. ఆటో డ్రైవర్‌పై అనుమానంతో దిశ యాప్ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను తనతో తాగించే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు దిశ యాప్ ఎస్‌వోఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందజేసింది. కేవలం ఎనిమిది నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఆటోడ్రైవర్ పెద్దిరాజును అదుపులోకి తీసుకున్నారు.
Tags: disha case, women, auto driver, krishna
Next Story






