- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న??
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు ముగిసింది. సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీ నేతకే పట్టం కట్టనున్నారు. పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా వెల్లడించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు ముగిసింది. సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీ నేతకే పట్టం కట్టనున్నారు. పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా వెల్లడించనున్నారు.
Next Story






