- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్‌స్టార్ ట్వీట్.. తమిళనాడు అసెంబ్లీలో చర్చ
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ చేసిన ట్వీట్ తమిళనాడులో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ ట్వీట్‌పై ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడటం జరిగింది. అసలేంటా ట్వీట్ అనుకుంటున్నారా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దాని సారాంశం ప్రకారం ‘‘ ప్రభుత్వంలోకి వచ్చే వరకు ఎవరైనా రాజకీయం చేయాలని.. అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని.. దీన్ని ఆచరణలో పెట్టిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ చేసిన ట్వీట్ తమిళనాడులో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ ట్వీట్‌పై ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడటం జరిగింది. అసలేంటా ట్వీట్ అనుకుంటున్నారా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దాని సారాంశం ప్రకారం ‘‘ ప్రభుత్వంలోకి వచ్చే వరకు ఎవరైనా రాజకీయం చేయాలని.. అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని.. దీన్ని ఆచరణలో పెట్టిన స్టాలిన్’’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో కాసేపు చర్చ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
- Tags
- CM Stalin
Next Story






