- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పాలు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం
by Shyam |
<p>దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నార్మల్ మదర్ డైరీ మిల్క్ పార్లర్‌ను డైరెక్టర్ చింతలపూడి వెంకట్ రామ్ రెడ్డి, మార్కెటింగ్ జీఎం జీవీఎన్ రెడ్డి సందర్శించారు. పాల నాణ్యత గురించి, పాలలో ఉండే విటమిన్లు గురించి వివరించారు. అంతేగాకుండా పాల ప్యాకెట్ అమ్మేటప్పుడు తేదీ నెంబర్ తప్పక చూసుకోవానలి సూచించారు. నార్మల్ మదర్ డైరీ పాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అన్నారు. మార్కెట్‌లో దొరికే కల్తీ పాలు తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని తెలిపారు.</p>

X
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నార్మల్ మదర్ డైరీ మిల్క్ పార్లర్‌ను డైరెక్టర్ చింతలపూడి వెంకట్ రామ్ రెడ్డి, మార్కెటింగ్ జీఎం జీవీఎన్ రెడ్డి సందర్శించారు. పాల నాణ్యత గురించి, పాలలో ఉండే విటమిన్లు గురించి వివరించారు. అంతేగాకుండా పాల ప్యాకెట్ అమ్మేటప్పుడు తేదీ నెంబర్ తప్పక చూసుకోవానలి సూచించారు. నార్మల్ మదర్ డైరీ పాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అన్నారు. మార్కెట్‌లో దొరికే కల్తీ పాలు తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని తెలిపారు.
Next Story






