- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ దర్శకుడు మృతి.. స్టూడియో పక్కనే నిర్జీవంగా..
by Shyam |
<p>దిశ, సినిమా : తమిళ్ డైరెక్టర్ ఎం త్యాగరాజన్ మరణించారు. ఏవీఎం స్టూడియో అపోజిట్ స్ట్రీట్‌లో బుధవారం నిర్జీవంగా కనిపించిన ఆయనను చూసి ఇండస్ట్రీకి చెందిన వారు షాక్ అయ్యారు. 1991లో ఏవీఎం ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన ‘మానగర కావల్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. అనారోగ్యం, పేదరికం కారణంగా అదే స్టూడియో పరిసరాల్లో చనిపోవడం కంటతడి పెట్టిస్తోంది. కాగా గతంలో యాక్సిడెంట్‌కు గురై కొంతకాలం కోమాలో ఉన్న త్యాగరాజన్.. ‘మానగర కావల్’ లాంటి మరెన్నో సూపర్ […]</p>

X
దిశ, సినిమా : తమిళ్ డైరెక్టర్ ఎం త్యాగరాజన్ మరణించారు. ఏవీఎం స్టూడియో అపోజిట్ స్ట్రీట్‌లో బుధవారం నిర్జీవంగా కనిపించిన ఆయనను చూసి ఇండస్ట్రీకి చెందిన వారు షాక్ అయ్యారు. 1991లో ఏవీఎం ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన ‘మానగర కావల్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. అనారోగ్యం, పేదరికం కారణంగా అదే స్టూడియో పరిసరాల్లో చనిపోవడం కంటతడి పెట్టిస్తోంది.
కాగా గతంలో యాక్సిడెంట్‌కు గురై కొంతకాలం కోమాలో ఉన్న త్యాగరాజన్.. ‘మానగర కావల్’ లాంటి మరెన్నో సూపర్ హిట్స్‌ను తెరకెక్కించారు. ఇక ప్రభు, సీత లీడ్ రోల్స్‌లో వచ్చిన ‘వెట్రి మెల్ వెట్రి’.. ఈ సినిమాలోని నటుల జీవితాలను మలుపు తిప్పింది చెబుతుంటారు.
Next Story






