సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-04-29 21:12:18  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రఫర్ కేవీ ఆనంద్(54) కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య విషమించడంతో ఇవాళ మరణించారు. తమిళం, మలయాళం సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా ఆనంద్ పనిచేశారు. అలాగే పలు అగ్రహీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. బ్రదర్స్, రంగం, అనేకుడు సినిమాలకు ఆనంద్ తెరకెక్కించాడు.</p>

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రఫర్ కేవీ ఆనంద్(54) కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య విషమించడంతో ఇవాళ మరణించారు. తమిళం, మలయాళం సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా ఆనంద్ పనిచేశారు. అలాగే పలు అగ్రహీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. బ్రదర్స్, రంగం, అనేకుడు సినిమాలకు ఆనంద్ తెరకెక్కించాడు.

Next Story