- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. గిరిజనుడిపై దాడి చేసిన ఎస్సె లింగంపై వేటు
<p>దిశ, సూర్యాపేట: దొంగతనం కేసులో విచారణ పేరుతో గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) ఎస్సై లింగంపై వేటు పడింది. లింగంను వీఆర్ కు అటాచ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలోనూ ఈయన ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఉప్పల్ ఎస్సైగా పనిచేసిన లింగం ఓ కేసులో సస్పెండ్ అయ్యి సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లాక్ డౌన్ లో ఒక నర్సు భర్తపై చేయి చేసుకోవడం సంచలనమైన విషయం విధితమే.</p>

X
దిశ, సూర్యాపేట: దొంగతనం కేసులో విచారణ పేరుతో గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) ఎస్సై లింగంపై వేటు పడింది. లింగంను వీఆర్ కు అటాచ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలోనూ ఈయన ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఉప్పల్ ఎస్సైగా పనిచేసిన లింగం ఓ కేసులో సస్పెండ్ అయ్యి సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లాక్ డౌన్ లో ఒక నర్సు భర్తపై చేయి చేసుకోవడం సంచలనమైన విషయం విధితమే.
Next Story






