- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన దీపిక
<p>దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ దీపిక కాకర్ ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించింది. రీసెంట్‌గా స్వీట్ షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న దీపిక.. తన భర్త, టీవీ నటుడు షోయబ్ ఇబ్రహీంతో మొదటి బిడ్డను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అనే ప్రశ్న ఎదుర్కొంది. కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. కాగా, మీడియా ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన దీపిక.. నా లైఫ్‌లో జరగాల్సిన గుడ్ న్యూస్ గురించి మీరు చెప్పడం బాగుందని […]</p>

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ దీపిక కాకర్ ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించింది. రీసెంట్‌గా స్వీట్ షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న దీపిక.. తన భర్త, టీవీ నటుడు షోయబ్ ఇబ్రహీంతో మొదటి బిడ్డను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అనే ప్రశ్న ఎదుర్కొంది. కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు.
కాగా, మీడియా ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన దీపిక.. నా లైఫ్‌లో జరగాల్సిన గుడ్ న్యూస్ గురించి మీరు చెప్పడం బాగుందని తెలిపింది. ఇక గతనెలలో దీపిక, షోయబ్ యాక్టింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నట్లు వెల్లడిస్తూ, ఇంటి పనిచేస్తున్న వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన దీపిక.. ‘తమ సొంత జీవితాల్లో నిరాశకు గురవుతున్నవారే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. వారు ఎన్నటికీ సంతృప్తిని, సంతోషాన్ని పొందలేరని అనుకుంటున్నా. సంవత్సరాల తరబడి అవిశ్రాంతంగా పనిచేసినందునే ఇప్పుడు తక్కువ ప్రాజెక్టులు చేస్తున్నా. నేను ఇంటి పని, వంట చేయడం వల్ల ఇబ్బందిపడుతున్న వ్యక్తులు.. వారి తల్లుల విషయంలో అలాగే ఆలోచిస్తారా? అడగాలనుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది.






