- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14 నుంచి ‘డిజిటల్ దిశ’ శిక్షణ
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో: జూనియర్ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్ దిశ’ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటిచింది. 12 బ్యాచ్లకు పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా 5,300 మంది లెక్చరర్లు హాజరుకానున్నారు. డిజిటల్ టీచింగ్ పద్ధతులు, డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ టూల్స్ మీద లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.</p>

X
దిశ, న్యూస్బ్యూరో: జూనియర్ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్ దిశ’ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటిచింది. 12 బ్యాచ్లకు పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా 5,300 మంది లెక్చరర్లు హాజరుకానున్నారు. డిజిటల్ టీచింగ్ పద్ధతులు, డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ టూల్స్ మీద లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
Next Story






