- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసూళ్ల వాటాలలో తేడాలు.. అలిపిరిలో దళారుల మధ్య గొడవ
by Vemula.Srinu Prasad |
<p>దిశ రాయలసీమ ; దేవాదిదేవుడు తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య దాడులకు దారితీసింది. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు, కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.</p>

X
దిశ రాయలసీమ ; దేవాదిదేవుడు తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య దాడులకు దారితీసింది. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు, కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






