- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 10 నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లోమో ఇన్ ఎలిమెంటరీ, ప్రీ స్కూల్ ఎడ్యూకేషన్ బ్యాచ్ 2020-22 అడ్మిషన్ల కోసం.. డీసెట్ -2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 10నుంచి 13వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. ఫేజ్ 1,2లో పాల్గొనని విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 15 -18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని , 22-24 వరకూ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, విద్యార్థులు 26నుంచి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లోమో ఇన్ ఎలిమెంటరీ, ప్రీ స్కూల్ ఎడ్యూకేషన్ బ్యాచ్ 2020-22 అడ్మిషన్ల కోసం.. డీసెట్ -2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 10నుంచి 13వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. ఫేజ్ 1,2లో పాల్గొనని విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 15 -18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని , 22-24 వరకూ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, విద్యార్థులు 26నుంచి కాలేజీల్లో ఫీజు చెల్లించి రిపోర్టు చేసుకోవాలని పేర్కొన్నారు.
Next Story






