- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెజిటబుల్స్ కావాలా..ఫోన్ కొట్టండి చాలు..
by Shyam |
<p>రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ 254 వాహనాలతో 504 ప్రాంతాలలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు, పండ్లు అందించనుంది. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్‌మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు 7330733212 నంబరును వాట్సప్ / ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరింది. మొబైల్ రైతు బజార్ల విధానం ద్వారా సిటీలో ప్రజలకు ఇళ్ల వద్దే ఈ కూరగాయలు అందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. Tags: corona lock down, telangana, […]</p>

X
రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ 254 వాహనాలతో 504 ప్రాంతాలలో హైదరాబాద్ నగర ప్రజలకు కూరగాయలు, పండ్లు అందించనుంది. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్‌మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు 7330733212 నంబరును వాట్సప్ / ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరింది. మొబైల్ రైతు బజార్ల విధానం ద్వారా సిటీలో ప్రజలకు ఇళ్ల వద్దే ఈ కూరగాయలు అందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
Tags: corona lock down, telangana, mobile rythubazars
Next Story






