- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీ పోస్టు పెట్టాడు.. తెలుసా?
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి సోషల్ మీడియాలో ఎన్నోపోస్టులు వస్తుంటాయి. అతడి భార్య సాక్షి, సహచర క్రికెటర్లు ఎన్నో పోస్టులు పెడుతుంటారు. కానీ ధోనీ మాత్రం ఏ రోజు వ్యక్తిగతంగా పోస్ట పెట్టలేదు. గత ఏడాది అగస్టు 16 రిటైర్మెంట్ రోజు మాత్రమే తన వ్యక్తిగత ఖాతా నుంచి పోస్టు పెట్టాడు. ఆ తర్వాత ఏనాడు ఆ అకౌంట్ నుంచి పోస్టు రాలేదు. అయితే తాజాగా ధోనీ తన […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి సోషల్ మీడియాలో ఎన్నోపోస్టులు వస్తుంటాయి. అతడి భార్య సాక్షి, సహచర క్రికెటర్లు ఎన్నో పోస్టులు పెడుతుంటారు. కానీ ధోనీ మాత్రం ఏ రోజు వ్యక్తిగతంగా పోస్ట పెట్టలేదు. గత ఏడాది అగస్టు 16 రిటైర్మెంట్ రోజు మాత్రమే తన వ్యక్తిగత ఖాతా నుంచి పోస్టు పెట్టాడు. ఆ తర్వాత ఏనాడు ఆ అకౌంట్ నుంచి పోస్టు రాలేదు. అయితే తాజాగా ధోనీ తన ఖాతా నుంచి మెమరీస్అంటూ పోస్టు పెట్టడంతో అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ధోనీ చాలా రోజుల తర్వాత ఈ పోస్టు రావడంతో దానికి లైక్స్, షేర్స్ వస్తున్నాయి
Next Story






