డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన ధర్మాన

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను దక్కించుకున్న శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నేడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాకులోని తన ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రిగా కృష్ణదాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పలువురు పాల్గొన్నారు.</p>

డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన ధర్మాన
X

దిశ, ఏపీ బ్యూరో: తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను దక్కించుకున్న శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నేడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాకులోని తన ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రిగా కృష్ణదాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పలువురు పాల్గొన్నారు.

Next Story