- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి కేంద్ర బలగాలు.. ఫేక్ న్యూస్
<p>హైదరాబాద్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్త నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. కేంద్ర బలగాలు కావాలని తాము కోరలేదని, అంత అవసరం కూడా రాదని స్పష్టం చేసింది. ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. Tags: central forces to telangana, fake news, […]</p>

X
హైదరాబాద్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్త నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. కేంద్ర బలగాలు కావాలని తాము కోరలేదని, అంత అవసరం కూడా రాదని స్పష్టం చేసింది. ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
Tags: central forces to telangana, fake news, DGP office, hyderabad, corona, virus,
Next Story






