- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించిన డీజీపీ
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆసీఫాబాద్ జిల్లాలో ఐదురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన డీజీపీ మహేందర్ రెడ్డి మార్గంమధ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం ఆధునీకరించిన గోల్ బంగ్లాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమిషనర్ వి.క్రాంతిలు డీజీపీకి స్వాగతం పలికారు. దేహదారుఢ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన జిమ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆసీఫాబాద్ జిల్లాలో ఐదురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన డీజీపీ మహేందర్ రెడ్డి మార్గంమధ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం ఆధునీకరించిన గోల్ బంగ్లాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమిషనర్ వి.క్రాంతిలు డీజీపీకి స్వాగతం పలికారు. దేహదారుఢ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన జిమ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి.చంద్రమోహన్, ఏసీపీలు సోమనాథం, విజయ సారథిలు పాల్గొన్నారు.
Next Story






