- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ బయల్దేరిన డీజీపీ
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం మావోయిస్టుల కదలికలపై ఆరా తీసేందకు ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి కొమురంభీం అసీఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. అయితే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం మావోయిస్టుల కదలికలపై ఆరా తీసేందకు ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి కొమురంభీం అసీఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. అయితే ఆయన ఐదురోజుల పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ బయలుదేరారు.
Next Story






