- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు నోటీసులపై స్పందించిన డీజీపీ
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, రాజకీయపరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దని సూచించారు. అందరూ బాధ్యతగా కరోనా నుంచి బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలని తెలిపారు. అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నామని, పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రాష్ట్రంలో 144 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, రాజకీయపరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దని సూచించారు. అందరూ బాధ్యతగా కరోనా నుంచి బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలని తెలిపారు.
అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నామని, పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గౌతమ్ సవాంగ్ చెప్పారు.
Next Story






