- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venus Transit : మీన రాశి లోకి శుక్రుడి ప్రవేశించడం వలన ఈ రెండు రాశుల వారికి అశుభంగా ఉండనుంది !
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశి నుంచి మారుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశి నుంచి మారుతుంటాయి. దీని ప్రభావం 12 రాశులపైన ఉంటుంది. కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. మీన రాశి లోకి శుక్రుడి సంచారం వలన ఈ రెండు రాశుల వారికి అశుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
తులా రాశి
తుల రాశిలోకి శుక్రుడి సంచారం వలన ఈ రాశికి చెందిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది . మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. మంచి ఆరోగ్యం కోసం , ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయడం మంచిది. ఈ సమయంలో ఆర్ధిక సమస్యలు కూడా పెరగనున్నాయి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి పెట్టండి .
మేషరాశి
మేష రాశి వారికి శుక్రుడి సంచారం వలన ఈ రాశికి చెందిన వారికి ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరగనున్నాయి. వాతావరణ మార్పు కారణంగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కోపం తగ్గించుకోకపోతే చాలానే కోల్పోవాలిసి ఉంటుంది.






