- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Budha Graha: బుధ గ్రహ సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి అశుభంగా ఉండనుంది?

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ గ్రహ సంచారం ప్రభావం 12 రాశుల పైన చూపుతుంది. ఈ గ్రహ సంచార ప్రభావం కొన్ని రాశులవారికి మంచిగా ఉంటుంది.. కానీ ఈ రాశుల వారికీ మాత్రం సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేషరాశి
మేషరాశిలో బుధ గ్రహ సంచారం వలన కీడు జరగనుందట. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని మొదలు పెట్టిన అది ముగించే వరకు ఆ పని మీదే శ్రద్ద పెట్టండి. ఈ రాశికి చెందిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురి కావాలిసి ఉంటుంది.
మిథునరాశి
మిథునరాశిలో బుధ గ్రహ సంచారం వలన అశుభంగా ఉండనుంది. ఈ రాశి వారు బుధ గ్రహ సంచారం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడాలిసి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో మీకు నచ్చినట్టు ఏమి జరగవు.. అలాగని ఎవరితోనూ గొడవలు పడకండి.
- Tags
- budha graha