Today Panchangam: నేటి పంచాంగం (10-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-09 21:30:38  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

Today Panchangam: నేటి పంచాంగం (10-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 5:49 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 6:35 గంటలు అవుతుంది.

నేడు మే 10 వ తేదీన శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 4:13 గంటల నుంచి ఉదయం 5:01 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 12:38 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : రాత్రి 08:01 గంటల నుంచి రా. 09:49 గంటల వరకు ఉంటుంది.

నేడు మే 10 వ తేదీన అశుభ సమయాలు

యమగండం సమయం : మధ్యాహ్నం 01:48 గంటల నుంచి సాయంత్రం 03:24 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 07:31 నుంచి 08:22 వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : ఉదయం 09:01 గంటల నుంచి 10:36 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : తెల్లవారుజామున 05:49 గంటల నుండి ఉదయం 07:25 గంటల వరకు ఉంటుంది.

Next Story