Today Panchangam: నేటి పంచాంగం (04-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-03 21:30:39  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

Today Panchangam: నేటి పంచాంగం (04-05-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 05:52 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:33 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు మే 04న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:16 గంటల నుంచి ఉదయం 05:04 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: 06:23 నుండి ఉ. 08:00 వరకు ఉంటుంది.

నేడు మే 04న అశుభ సమయాలు

యమగండం సమయం : మ. 12:13 నుండి మ. 01:48 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : సా. 04:51 నుండి సా. 05:42 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : సా. 04:58 నుండి సా. 06:33 వరకు ఉంటుంది.

గులిక కాలం సమయం : మ. 03:23 నుండి సా. 04:58 వరకు ఉంటుంది.

Next Story