Today Panchangam:నేటి పంచాంగం(03-11-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే..!

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-02 23:15:23  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు

Today Panchangam:నేటి పంచాంగం(03-11-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 06:19 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 05:40 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు నవంబర్ 3న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:43 గంటల నుంచి ఉదయం 05:31 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : ఉ.10:53 నుండి మ.12:21 వరకు ఉంటుంది.

నేడు నవంబర్ 3న అశుభ సమయాలు

యమగండం సమయం : ఉ.10:34 నుండి ఉ.11:59 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :మ.12:22 నుంచి మ.1:07 వరకు అలాగే మ.2:38 నుంచి మ.3:23 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ.7:44 నుండి ఉ.9:09 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : మ.1:24 నుండి మ.2:49 వరకు ఉంటుంది.

Next Story