Today Panchangam: నేటి పంచాంగం (31-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే..!

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-30 23:01:04  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (31-10-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయం గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 06:17 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 05:41 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు అక్టోబర్ 31న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:41 గంటల నుంచి ఉదయం 05:29 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : ఉ. 8:18 నుండి మ.9:55 వరకు ఉంటుంది.

నేడు అక్టోబర్ 31న అశుభ సమయాలు

యమగండం సమయం : మ.2:50 నుండి సా. 4:16 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : ఉ. 8:34 నుండి ఉ. 9:20 వరకు అలాగే మ. 12:22 నుండి మ. 1.08 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ. 10:34 నుండి మ. 11:59 వరకు ఉంటుంది.

గుళికా కాలం సమయం : ఉ. 7:43 నుండి ఉ. 9:08 వరకు ఉంటుంది.

Next Story