Today Panchangam: నేటి పంచాంగం (22-07-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-21 23:45:14  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (22-07-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం, రాహుకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : తె. 05:56 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:49 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు జూలై 22న శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:20 గంటల నుంచి 05:08 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉ: 11:56 నుండి మ. 12:48 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : ఉ. 11:14 నుండి మ.12:43 వరకు ఉంటుంది.

నేడు జూలై 22న అశుభ సమయాలు

యమగండం సమయం : ఉ. 09:09 నుండి ఉ. 10:45 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : ఉ. 08:30 నుండి ఉ:09:22 వరకు అలాగే రా.11:16 నుండి రా. 12:00 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : మ.03:35 నుండి సా.05:12 వరకు ఉంటుంది.

గుళికా కాలం సమయం : మ. 12:22 నుండి మ. 01:59 వరకు ఉంటుంది.

Next Story