Today Panchangam: నేటి పంచాంగం (06-06-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-05 22:30:10  IST  )

తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.

Today Panchangam: నేటి పంచాంగం (06-06-2025) ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు. ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 05: 44 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06: 45 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు జూన్ 6 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారు జామున 04:08 నుంచి 04: 56 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : సాయంత్రం 6: 33 నుంచి 6: 56 వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం : రాత్రి 02:25 నుంచి తెల్లవారుజామున 04:14 గంటల వరకు ఉంటుంది.

నేడు జూన్ 6 అశుభ సమయాలు

యమగండం సమయం : మధ్యాహ్నం 03:29 నుంచి సాయంత్రం 05:07 గంటల వరకు వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 08:20 నుంచి ఉదయం 09:12 వరకు అలాగే మధ్యాహ్నం 12:40 నుండి 01: 32 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 గంటల వరకు ఉంటుంది.

గుళిక్ కాలం సమయం : ఉదయం 07:22 నుంచి 08:59 గంటల వరకు ఉంటుంది.

Next Story