Today Panchangam: ఈ రోజు శుభ, అశుభ సమయాలు

by Jakkula.Mamatha |

ఈ రోజు(ఏప్రిల్ 12, 2026) ఆదివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

Today Panchangam: ఈ రోజు శుభ, అశుభ సమయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(ఏప్రిల్ 12, 2026) ఆదివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు.

సూర్యోదయం సమయం : తె. 06:06 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:28 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:30 గంటల నుంచి ఉదయం 05:18 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: తె.5:17 నుండి ఉ.6:56 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:52 నుండి మ.12:41 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: రా.7:22 నుంచి రా.9:01 వరకు ఉంటుంది.

యమగండం సమయం: మ.12:17 నుండి మ.1:49 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :సా.4:48 నుంచి సా.5:38 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : సా.4:45 నుంచి సా.06:28 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : మ.3:22 నుంచి సా.4:55 వరకు ఉంటుంది.

Next Story