- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు చాగంటి కోటేశ్వరరావు పుట్టిన రోజు
చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపై తన ప్రసంగాలకు ప్రసిద్ధి చెందిన భారతీయ వక్త.

X
దిశ, వెబ్ డెస్క్ : చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపై తన ప్రసంగాలకు ప్రసిద్ధి చెందిన భారతీయ వక్త. పురాణాలలో ప్రతిభావంతుడు, అతని ప్రసంగాలు మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాము. ఇతను ప్రవచనాలు చెబుతుంటే అలానే వినాలనిపిస్తుంది. అలాగే మనలో ఆయన ప్రవచనాలను వింటూనే ఉంటారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు చెందిన 10 మంది అంబాసిడర్‌లలో ఆయన కూడా ఉన్నారు. నేడు తన 64 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
Next Story






