అక్టోబర్-14: నేడు తిరుమల సమాచారం..

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-14 04:44:23  IST  )

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్-14: నేడు తిరుమల సమాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. రేపటి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 19న సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నేడు, రేపు 15న సర్వదర్శనాలను రద్దు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు సమాచారం.

Next Story