Today Panchangam:రాహుకాలం, దుర్ముహూర్తం .. శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రోజు(ఏప్రిల్ 13, 2026) సోమవారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam:రాహుకాలం, దుర్ముహూర్తం .. శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(సోమవారం) నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు.

సూర్యోదయం సమయం : తె. 06:05 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:28 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:29 గంటల నుంచి ఉదయం 05:17 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: తె.5:17 నుండి ఉ.6:56 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : ఉ.11:52 నుండి మ.12:41 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: రా.11:16 నుంచి రా.12:52 వరకు ఉంటుంది.

యమగండం సమయం: ఉ.10:43 నుండి మ.12:16 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం : మ.12:41 నుంచి మ.1:30 వరకు మ.3:09 నుంచి మ.3:59 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : ఉ.07:38 నుంచి ఉ.9:11 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : మ.1:49 నుంచి మ.3:22 వరకు ఉంటుంది.

Next Story