- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్టోబర్-21: నేటి తిరుమల సమాచారం
నేడు తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం చేసుకోనున్నారు. అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. అయితే తిరుమల శ్రీవారిని సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. 8 కంపార్ట్‌మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 69,821 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story






