- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kujudu: కుజ సంచారం వలన ఈ రాశుల వారికి డబ్బే డబ్బు !
by Phanindra |
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశిస్తాయి. దీని ప్రభావం 12 రాశుల పైన ఉంటుంది. వృషభ రాశిలోకి కుజుడు సంచరించడం వలన ఈ రెండు రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
మేష రాశి
మేష రాశి లోకి కుజుడు సంచరించడం వలన ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఈ రాశికి చెందిన వారు అనుకోకుండా విహార యాత్రలకు వెళ్లి ప్రశాంతంగా గడుపుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలోకి కుజుడు సంచరించడం వలన ఈ రాశి వారికి కాసుల వర్షం కురవనుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. పెట్టు బడులు పెట్టడానికి ఇది మంచి సమయం.
- Tags
- kujudu
- devotional
Next Story






