- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ గుడిలో సిగరెట్ వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట!
ఏ ఆలయంలో అయినా సరే దేవుళ్లకు నైవేథ్యంగా పులిహోర, దద్దోజనం, స్వీట్స్, ఫ్రూట్స్ వంటివి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏ ఆలయంలో అయినా సరే దేవుళ్లకు నైవేథ్యంగా పులిహోర, దద్దోజనం, స్వీట్స్, ఫ్రూట్స్ వంటివి ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. గుడికి వెళ్లే ముందు మద్యం, సిగరెట్ వంటివి తాగే వారు కనిపించినా అసహనంగా ఫీల్ అవుతారు. గుజరాత్‌లోని ఓ ఆలయంలో దేవుడికే సిగరెట్‌ను వెలిగించి పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయట. గుజరాత్‌లోని సూరత్‌లో ‘వంజరా భుత్‌మామ’ గుడిలో దేవుడికి సిగరెట్లు వెలిగించి పెడితే కోరికలు నెరవేరుతాయని అక్కడి వారి నమ్మకం. అలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు వివాహం, సంతానలేమి వంటి సమస్యలు కూడా తీరుతాయట. ఆ ప్రదేశంలో ఈ ఆచారం 12-13 సంవత్సరాల నుండి భక్తులు ఆలయంలో దేవుడికి సిగరెట్లు వెలుగిస్తున్నారట. ఎక్కువగా అమావాస్య నాడు సిగరెట్ ప్యాకెట్లను కూడా సమర్పిస్తారట.
ఇవి కూడా చదవండి : పురుషులకు ఎంట్రీ లేని దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసా?
Next Story






