- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
by Yella Dhawani Reddy |
కలియువ దైవం తిరుమల (Tirumala) కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగా ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: కలియువ దైవం తిరుమల (Tirumala) కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ కొనసాగుతుంది. దీంతో టోకేన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం స్వామివారిని 64,263 మంది భక్తులు దర్శించుకోగా.. 25,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు సమకూరింది.
Next Story






